విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ గరివిడిలో రంజాన్ ఉపవాస దీక్షలో పాల్గొన్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు
➢ విజయనగరంలో విద్యార్థినులకు స్వీయ రక్షణ మెళుకువలు నేర్పించిన ASP సౌమ్యలత
➢ అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ పై హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే లోకం మాధవి
➢ రీ సర్వే, పాసు పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలి: కలెక్టర్ రాంసుందర్ రెడ్డి