ఉమ్మడి నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ నల్గొండలో మహిళా శక్తి పెట్రోల్ పంపు పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి
➢ పలివెలలో ప్రభుత్వ పాఠశాలకు డెస్క్ బెంచీలు వితరణ చేసిన MLA రాజగోపాల్ రెడ్డి
➢ నకిరేకల్ ZPHS విద్యార్థినీని లైంగికంగా వేధించిన టీచర్ సస్పెండ్
➢ నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ భారీ వరద.. 26 గేట్లు ఎత్తివేత
➢ మామిళ్ళగూడెం వద్ద టీవీఎస్ బైకును ఢీకొన్న బుల్లెట్.. ఒకరు మృతి