'కమీషన్లు రావని కేసీఆర్ ఇళ్లు ఇవ్వలేదు'

'కమీషన్లు రావని కేసీఆర్ ఇళ్లు ఇవ్వలేదు'

TG: కమీషన్లు రావని మాజీ సీఎం కేసీఆర్ పేదలకు ఇళ్లు ఇవ్వలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కమీషన్లు వచ్చే కాళేశ్వరం కట్టారని విమర్శించారు. తాము తొలి విడతలో 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్‌కు ప్రజలు బుద్ధి చెప్పారని దుయ్యబట్టారు.