అతిథి అధ్యపక నూతన కమిటీ ఎన్నిక
గద్వాల మహారాణి ఆది లక్ష్మీ దేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులు (గెస్ట్ ఫ్యాకల్టీ) నూతన కమిటీని శుక్రవారం ఎన్నుకున్నారు. ఈ కమిటీలో అధ్యక్షులుగా డి.రాములు, ఉపాధ్యక్షులుగా ఎండి.రఫీక్, ట్రెసరర్‌గా ఎం.నాగరాజు, జనరల్ సెక్రటరీగా ఎం.రమేశ్, జాయింట్ సెక్రటరీగా ఎం.రమాదేవి, కమిటీ మెంబర్‌గా లలిత ఎన్నికయ్యారు.