క్రిమినల్ చర్యలకు డిమాండ్: ఎస్పీకి వినతి
SRD : పాశమైలారం సీగాచి పరిశ్రమలలో పేలుడు ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ.. నేతలు జిల్లా ఎస్పీ పరిదోష్ పంకజ్‌కు సోమవారం వినతి పత్రాన్ని అందజేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.