VIDEO: ఫిరంగిపురంలో భక్తిశ్రద్ధలతో 'మ్రాని కొమ్ముల ఆదివారం'
GNTR: ఫిరంగిపురంలోని బాల యేసు కేథడ్రల్ దేవాలయంలో మ్రాని కొమ్ముల ఆదివారం భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఉదయం నుంచే భారీ సంఖ్యలో క్రైస్తవ భక్తులు చర్చికి తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. దేవాలయ విచారణ గురువులు ఫాతిమా మర్రెడ్డి మ్రాని కొమ్ములను ఆశీర్వదించి భక్తులకు పంపిణీ చేశారు.