'త్రాగు నీరు సమస్యలు ఉంటే తెలియజేయాలి'

'త్రాగు నీరు సమస్యలు ఉంటే తెలియజేయాలి'

VZM: మండలంలో ఏ పంచాయతీలో ఐనా తాగునీరు సమస్య ఉన్న తెలియజేయాలని పాచిపెంట ఎంపీడీవో బీవిజే పాత్రో తెలిపారు. మంగళవారం పాచిపెంట ఎంపీడీవో కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. బుధవారం నుండి త్రాగునీరు సమస్యలు పరిష్కరించడానికి క్రాష్ పోగ్రామ్ ప్రారంభించడం జరుగుతుందని, మండలంలో 29 పంచాయతీలు ప్రజా ప్రతినిధులు సమస్యలు ఉంటే ముందుగా తెలియజేయాలని కోరారు.