వరంగల్ జిల్లా టాప్ న్యూస్@12PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్@12PM

✦ ఉమ్మడి జిల్లాలో తన ప్రతాపం చూపిస్తున్న భానుడు
✦ వరంగల్ JPN రోడ్ ఫర్నిచర్ షాప్ లో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు  
✦ GWMC 16వ డివిజన్ లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే రేవూరి
✦ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో తగ్గిన మాహిళా కార్మికుల సంఖ్య.. అటకెక్కిన పారిశుద్ధ్యం