వెంకట్రావుపేట్‌లో గొర్రెలు, మేకలకు ఉచిత మందుల పంపిణీ

వెంకట్రావుపేట్‌లో గొర్రెలు, మేకలకు ఉచిత మందుల పంపిణీ

SRCL: వెంకట్రావుపేట్ గ్రామంలో శుక్రవారం పశు వైద్య & పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు ఉచిత నట్టల నివారణ మందుల కార్యక్రమం నిర్వహించారు. పశు వైద్యాధికారి డాక్టర్ అశోక్ మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కనుముల వెంకటేష్, ఉప సర్పంచ్ తోట గంగా రెడ్డి, వార్డు సభ్యులు, యాదవ సంఘం సభ్యులు పాల్గొన్నారు.