ట్రంప్‌ యంత్రాంగంపై మస్క్‌ ఒత్తిడి!

ట్రంప్‌ యంత్రాంగంపై మస్క్‌ ఒత్తిడి!

యూఏఈతో ఓపెన్ ఏఐ డీల్ చెడగొట్టేందుకు ట్రంప్ యంత్రాంగంపై ప్రపంచ కుబేరుడు మస్క్ ఒత్తిడి తెచ్చారని తెలుస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆ ప్రాజెక్టులో తన ఎక్స్ ఏఐను కూడా చేర్చాలని సర్కారుపై తీవ్ర ఒత్తిడిని తీసుకొచ్చినట్లు కథనాలు పేర్కొన్నాయి. తాజాగా డోజ్ శాఖ బాధ్యతల నుంచి మస్క్ వైదొలిగిన నేపథ్యంలో ఈ కథనాలు వెలుగులోకి వచ్చాయి.