VIDEO: నిలకడగా శ్రీరాంసాగర్ నీటి మట్టం
NZB: ఉత్తర తెలంగాణ జిల్లాలకు జీవనాధారమైన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ నిలకడగా ఉందని ప్రాజెక్టు అధికారి చక్రపాణి తెలిపారు. ఎగువ నుంచి తొమ్మిదివేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగుల వద్ద ఉందని ఆయన వివరించారు.