కాంగ్రెస్ కీలక నేత రాజీనామా

కాంగ్రెస్ కీలక నేత రాజీనామా

వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులుగా ధారసింగ్ ఐ కమాండ్ నియమించిన విషయం తెలిసిందే. అయితే వికారాబాద్ కీలక నేత అసంతృప్తి చెందారు. అనుచరులతో కలిసి పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఓ ముఖ్యమైన నాయకుడు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అతను పార్టీ మారితే వికారాబాద్ పరిస్థితి ఏమవుతుందో అని భారీగానే చర్చలు వినిపిస్తున్నాయి.