'సమస్యలను పరిష్కరించాలి'

'సమస్యలను పరిష్కరించాలి'

MNCL: సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని విశ్వబ్రాహ్మణ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల గంగాధర్ కోరారు. జన్నారం మండలం లింగయ్యపల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి వనిత- శ్రీనివాస్ ఏకగ్రీవంగా నూతన సర్పంచ్ గా ఎన్నికయ్యారు. ఆ సంఘం నాయకులు మంగళవారం దంపతులను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు గురువయ్య పాల్గొన్నారు.