ఆ హీరో నన్ను మోసం చేశాడు అంటూ సూసైడ్..!

ఆ హీరో నన్ను మోసం చేశాడు అంటూ సూసైడ్..!

CTR: అమ్మానాన్న క్షమించండి అంటూ 'జెట్టి' మూవీ హీరో మాన్యం మురళీకృష్ణ తనను మోసం చేశాడని లోకేష్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. రైల్వే కాంట్రాక్ట్ పేరుతో బంధువుల ద్వారా రూ.3.15 కోట్లు ఇప్పించి మోసపోయానని, ఇల్లు తాకట్టు పెట్టి అప్పులు చేశానని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. కనీసం ఆసుపత్రి ఖర్చులకైనా రూ.20 లక్షలు ఇవ్వాలని వేడుకున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.