VIDEO: కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యయత్నం

VIDEO: కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యయత్నం

PLD: జిల్లా కలెక్టరేట్ వద్ద జొన్నలగడ్డకి చెందిన బ్రహ్మం అనే వ్యక్తి సోమవారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన స్థలం కబ్జా చేయబడటంతో మనస్తాపానికి గురై, కలెక్టరేట్‌లో అర్జీ సమర్పించడానికి వచ్చి ఈ దారుణానికి ఒడిగట్టాడు. పోలీసులు అతడిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.