ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ నిరుపేదల సొంతింటి కలను నిజం చేసిన ఘనత తమ ప్రభుత్వానిదే: మంత్రి జూపల్లి
★ నేరడిగొండలో పౌర సరఫరాల దుకాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్
★ గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు
★ జన్నారంలో రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్‌కు గాయాలు