చందానగర్‌లో ఇంటర్‌నేషనల్ వైశ్య ఫెడరేషన్ వేడుకలు
RR: చందానగర్ క్రిస్టల్ గార్డెన్స్‌లో ఇంటర్‌నేషనల్ వైశ్య ఫెడరేషన్ గ్రేటర్ హైదరాబాద్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం జరిగింది. రాగం నాగేందర్ యాదవ్ సభ్యులను శాలువాలతో సత్కరించారు. ఉప్పల శ్రీనివాస్ గుప్త, గంప సత్యనారాయణ గుప్త తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఘనంగా శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు.