రేపు నిజామాబాద్‌లో జాబ్ మేళా

రేపు నిజామాబాద్‌లో జాబ్ మేళా

NZB: జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 8న ఉద్యోగ మేళ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి B.P. మధుసూదన్ రావు తెలిపారు. Shbha Gruha Developers, Google pay కంపెనీలలో నియామకాలుంటాయన్నారు. ఇందులో సేల్స్ ఎక్సిక్యూటివ్స్, Filed Telecalleres, Filed sales executive ఉద్యోగాల కోసం ఇంటర్, డిప్లొమా, డిగ్రీ అర్హతలు ఉండాలన్నారు.