ప్రేమ విఫలం.. యువతి ఆత్మహత్య

ప్రేమ విఫలం.. యువతి ఆత్మహత్య

పల్నాడు జిల్లా మాచర్లలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గత కొంతకాలం నుంచి చౌడమ్మ, నాగరాజులు ప్రేమించుకుంటున్నారు. అయితే పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో, ఈ ఘాతునుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అయితే నాలుగు రోజుల క్రితం చౌడమ్మ ఇంటి నుంచి వెళ్లిపోయింది. అనంతరం పోలీసులు గాలించి ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా, ఇవాళ ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.