ఉంగుటూరులో ఆశా వర్కర్లకు యూనిఫామ్ పంపిణీ

ఉంగుటూరులో ఆశా వర్కర్లకు యూనిఫామ్ పంపిణీ

కృష్ణా: ఆశా వర్కర్లు క్షేత్రస్థాయిలో అంకితభావంతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని పీహెచ్‌సీ హెల్త్ సూపర్వైజర్ టీ.సాల్మన్ రాజు అన్నారు. మంగళవారం ఉంగుటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో పనిచేస్తున్న 21 మంది ఆశా వర్కర్లకు ప్రభుత్వం నుంచి పంపిన యూనిఫామ్‌లను అందజేశారు.