ఈవీఎం గోడౌన్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

ఈవీఎం గోడౌన్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

KMM: కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కలెక్టరేట్‌లోని ఈవీఎం గోడౌన్‌ను త్రైమాసిక తనిఖీల్లో భాగంగా సోమవారం పరిశీలించారు. రాజకీయ ప్రతినిధుల సమక్షంలో సీల్ తెరిచి ఈవీఎంలు, వీవీప్యాట్‌ల గదిని పరిశీలించారు. గోడలకు క్రాక్‌లు, తడి రాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. సీసీ కెమెరాలను పరిశీలించి భద్రతపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.