VIDEO: మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు

VIDEO: మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు

WGL: కాశీబుగ్గ పట్టణంలో శనివారం నిర్వహించిన ఓ సమావేశంలో మంత్రి కొండా సురేఖ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో కొందరి వ్యవహార శైలి వల్ల పార్టీ నష్టపోతోందని విమర్శించారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయనివ్వడం లేదని, వారు కూడా చేయడం లేదని పరోక్షంగా పరకాల MLA రేవూరిని టార్గెట్ చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.