అన్న ముందే తమ్ముడు మృతి.!

అన్న ముందే తమ్ముడు మృతి.!

కృష్ణా: ఉయ్యూరు(M) చిన ఓగిరాల సమీపంలో VJA–MTM హైవేపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కంకిపాడు(M) తెన్నేరుకి చెందిన అన్నదమ్ములు జానకీరామయ్య, పృథ్వీతేజతో పాటు వారి ఫ్రెండ్ వెంకట్ బైక్ పై వెళ్తుండగా, రహదారి డివైడర్ వద్ద మొక్కలకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్‌ను ఢీకొట్టారు. ప్రమాదంలో పృథ్వీతేజ, వెంకట్ అక్కడికక్కడే మృతి చెందారు.