ఇకపై స్వదేశీ యుద్ధ విమానాలు..!

ఇకపై స్వదేశీ యుద్ధ విమానాలు..!

ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ సొంతంగా ఆయుధాల తయారీపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా 5వ తరం స్వదేశీ యుద్ధ విమాన ఇంజిన్ డిజైన్‌ను పూర్తి చేసి DRDO అద్భుతం సృష్టించింది. ఇది విజయవంతమైతే, భారత్ ఇకపై విదేశాలపై ఆధారపడకుండా సొంతంగా యుద్ధ విమానాలను తయారుచేసుకుంటుంది. భారత్.. తేజస్ యుద్ధ విమానాన్ని తయారు చేసినప్పటికీ, దాని ఇంజిన్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంది.