తెలుగు వర్సిటీ రిజిస్ట్రార్‌కు పురస్కారం

తెలుగు వర్సిటీ రిజిస్ట్రార్‌కు పురస్కారం

VKB: 2026 సంవత్సరానికి గాను విశిష్ట రంగస్థల పురస్కారం సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావుకు వరించింది. MBNR(D) మక్తల్లో జన్మించిన ఆయన రంగస్థల కళల్లో పీహెచ్.డీ పూర్తి చేశాడు. బాలనటుడిగా రంగ ప్రవేశం చేసి ఆలిండియా రేడియో, దూరదర్శన్ మాధ్యమాల్లో ప్రతిభ కనబరిచారు. ఈ పురస్కారం JAN 2న ప్రధానం చేయనున్నారు.