ఓటీటీ స్ట్రీమింగ్‌కు 'జాలీ ఎల్‌ఎల్‌బీ 3' రెడీ

ఓటీటీ స్ట్రీమింగ్‌కు 'జాలీ ఎల్‌ఎల్‌బీ 3' రెడీ

అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీ ప్రధాన పాత్రల్లో నటించిన కోర్ట్ డ్రామా చిత్రం 'జాలీ ఎల్‌ఎల్‌బీ 3' సెప్టెంబర్‌లోనే థియేటర్లలో విడుదలైంది. కాగా, ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈనెల 14 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్‌లో ఒకేసారి స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రానికి సుభాష్ కపూర్ దర్శకత్వం వహించాడు.