'నల్ల నరసింహులు ఆశయ సాధనకు ఉద్యమించాలి'

'నల్ల నరసింహులు ఆశయ సాధనకు ఉద్యమించాలి'

KMM: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సీపీఐ సీనియర్ నాయకులు నల్ల నరసింహులు 32వ వర్ధంతి సందర్భంగా బుధవారం నగరంలోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. నరసింహులు ఆశయాల సాధన కోసం కార్యకర్తలు ఉద్య మించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తాటి నరసింహారావు పిలుపునిచ్చారు.