VIDEO: పెట్రోల్ బంకుల వద్ద కొనసాగుతున్న రద్దీ

VIDEO: పెట్రోల్ బంకుల వద్ద కొనసాగుతున్న రద్దీ

ADB: ఆదిలాబాద్ జిల్లాలో ఇంధన కొరత లేదని అధికారులు స్పష్టం చేస్తున్నా, పెట్రోల్ బంకుల వద్ద వినియోగదారుల తాకిడి తగ్గడం లేదు. ఉదయం నుంచే ప్రజలు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. అవసరానికి మించి ఇంధనం నింపుకోవడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. సరిపడా నిల్వలు ఉన్నాయని, ఆందోళన చెందకుండా అవసరమైన మేరకే పెట్రోల్ తీసుకోవాలన్నారు.