ఎన్నికలకు 700 మంది పోలీసులు

ఎన్నికలకు 700 మంది పోలీసులు

సిరిసిల్ల: రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నికల విధుల్లో 700 మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నామని, రూట్ మొబైల్స్, జోనల్ టీమ్స్, క్విక్ రియాక్షన్ టీమ్స్, స్ట్రయికింగ్ ఫోర్స్ లను ఏర్పాటు చేశామని వివరించారు.