BREAKING: KCR చేతికి సిట్ నోటీసులు

BREAKING: KCR చేతికి సిట్ నోటీసులు

HYD: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మాజీ ముఖ్యమంత్రి KCRకు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ నందినగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన అధికారులు, అక్కడే కేసీఆర్‌కు నోటీసులు అందజేశారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై విచారణలో భాగంగా ఆయనను ప్రశ్నించేందుకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.