VIDEO: పినపళ్లలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
కోనసీమ: కూటమి పాలనలో గ్రామాలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. గురువారం పినపళ్లలో ఆయన రూ.1.08 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో కొత్తపేట జనసేన ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్‌తో కలిసి పాల్గొన్నారు. మొదటగా రూ. 42.20 లక్షల జలజీవన్ మిషన్ నిధులతో నిర్మించిన ఇంటింటికి కుళాయి పథకాన్ని ప్రారంభించారు