రాష్ట్ర సైన్స్ డ్రామా పోటీల్లో గొల్లప్రోలుకు నాల్గోవ స్థానం

రాష్ట్ర సైన్స్ డ్రామా పోటీల్లో గొల్లప్రోలుకు నాల్గోవ స్థానం

KKD: బెంగుళూరుకు చెందిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇండస్ట్రీయల్ అండ్ టెక్నలాజికల్ మ్యూజియం ఆధ్వర్యంలో అమరావతిలో జరిగిన దక్షిణభారత సైన్స్ డ్రామా రాష్ట్రస్థాయి పోటీల్లో గొల్లప్రోలు జడ్పీ పాఠశాల విద్యార్థులు నాల్గవ స్థానం సాధించారు. అలాగే పాఠశాల ఎనిమిదో తరగతి విద్యార్థి సూర్య కిరణ్ రాష్ట్రస్థాయిలో 'బెస్ట్ మేల్ యాక్టర్'గా ఎంపికయ్యాడు.