VIDEO: పేకాట రాయుళ్లు అరెస్ట్
WGL: హనుకొండ కేయూ ఫస్ట్ గేట్ సమీపంలోని గోల్గెన్ లాడ్జీలో పేకాట ఆడుతున్నారని సమాచారం రావడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు పేకాట శిబిరంపై దాడి చేశారు. ఈ దాడిలో 11 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 73,590 నగదు, 11 మొబైల్స్ స్వాధీనం చేసుకుని హనుమకొండ పోలీసులకు అప్పగించారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ సీఐ రాజు, ఆర్ఎస్సై భానుప్రకాశ్, ఎస్సై సతీష్, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.