VIDEO: ఆందోళనకు దిగిన ప్రైవేట్ డ్రైవర్లు
MNCL: రాష్ట్ర వ్యాప్తంగా RTC కార్మికులు తమ డిమాండ్‌లను నెరవేర్చాలని సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. జిల్లా కేంద్రంలో ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు నడపాలని ప్రభుత్వం చూస్తోంది. ప్రైవేట్ డ్రైవర్లు బస్సులు నడిపితే ప్రభుత్వ RTC డ్రైవర్లు తమను అడ్డుకుంటారని, తమపై దాడి చేస్తే బాధ్యత ఎవరిదని ప్రశ్నించినందుకు, ACP ప్రకాశ్ ఓ డ్రైవర్ ఛాతీపై గుద్ది దూషించాడని వారు ఆందోళనకు దిగారు.