రాఘవరావు పార్థివదేహానికి మంత్రి సీతక్క నివాళులు

రాఘవరావు పార్థివదేహానికి మంత్రి సీతక్క నివాళులు

MLG: తాడ్వాయి మండలం కామారం గ్రామానికి చెందిన కొర్నేబెల్లి రాఘవరావు పార్థివదేహాన్ని నేడు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క సందర్శించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి రాఘవరావు పార్థివదేహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించి భరోసా కల్పించారు.