జిల్లాలో నేటి చికెన్ ధరలు
NDL: జిల్లా వ్యాప్తంగా ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. వెలుగోడు గడివేముల కొత్తపల్లి మండలాల్లో కొంతమేర ధరలు పెరిగాయని వ్యాపారులు తెలిపారు. లైవ్ కిలో రూ.195, స్కిన్ రూ.210 స్కిన్ లెస్ రూ.200-250 చొప్పున విక్రయిస్తున్నారు. మటన్ కిలో రూ.800-900 చేపలు రూ.180 చొప్పున అమ్ముతున్నారు. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉన్నాయి.