జిల్లాలో నాలుగు ఏళ్లలో 2,869 ప్రమాదాలు

జిల్లాలో నాలుగు ఏళ్లలో 2,869 ప్రమాదాలు

SRD: ఆధునిక జీవనశైలిలో వేగం పుంజుకుంది. కొందరూ రోడ్డు భద్రతా నియమాలను విస్మరించడం వల్ల ప్రమాదాల్లో మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. సంగారెడ్డి జిల్లాలో గడిచినా 4 ఏళ్లలో ఇప్పటి వరకూ 2,869 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అందులో 1,478 మంది మృతి చెందారు. ఈ ప్రమాదాలకు ముఖ్యంగా హెల్మెంట్ ధరించక, రోడ్డు నిబంధనలు పాటించక పోవడమేనని పోలీసులు చెప్తున్నారు.