ధర్మవరంలో ఉచిత పశు వైద్య శిబిరం ప్రారంభం

ధర్మవరంలో ఉచిత పశు వైద్య శిబిరం ప్రారంభం

విజయనగరం: ఎస్. కోట మండలం ధర్మవరంలో ఏఎంసీ ఛైర్మన్ చొక్కాకుల మల్లు నాయుడు ఆధ్వర్యంలో శనివారం ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 20 నెలల కాలంలో నియోజకవర్గ రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు.