'పరిశ్రమల ప్రోత్సాహానికి చర్యలు వేగవంతం చేయాలి'
KRNL: జిల్లాలో కొత్త పరిశ్రమల స్థాపనకు వేగవంతంగా అనుమతులు ఇవ్వాలని, పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులకు సూచించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో కలెక్టర్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ అండ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎంఎస్ఎంఈల అభివృద్ధి, ఎగుమతుల ప్రోత్సాహంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.