'పార్టీ బలోపేతానికి కృషి చేయాలి'
ప్రకాశం: వెలిగండ్ల మండల కేంద్రంలో ఆదివారం ZPTC సభ్యులు గుంటక తిరుపతి రెడ్డి మండలంలోని వైసీపీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని అన్ని పంచాయతీలలో కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తీసుకెళ్లాలన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.