VIDEO: గ్యాస్ కోసం చీకట్లోనే క్యూ కట్టిన ప్రజలు
KKD: ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో కాకినాడ జిల్లాలో ఆర్థిక, ఇంధన సంక్షోభం ఏర్పడుతోంది. చమురు ధరలు పెరగడం, సరఫరా గొలుసు దెబ్బతినడంతో ఏలేశ్వరంలో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. గురువారం చీకటి పడిన తర్వాత సిలిండర్లు రావడంతో గ్యాస్ కంపెనీ వద్ద ప్రజలు భారీగా క్యూలు కడుతున్నారు. గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందన్నారు.