కాజీపేట రైల్వే డివిజన్ కోసం ప్రజల డిమాండ్

కాజీపేట రైల్వే డివిజన్ కోసం ప్రజల డిమాండ్

HNk: కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటుకు జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సికింద్రాబాద్ డివిజన్ పరిధి ఇప్పటికే 2,755 కి.మీ ట్రాక్‌తో విస్తరించి ఉండగా, ఇది త్వరలో 3,150 K.Mకి పెరగనుంది. ఈ నేపథ్యంలో పరిపాలన సౌలభ్యం కోసం కాజీపేటలో కొత్త డివిజన్ అవసరమని ప్రజలు భావిస్తున్నారు. కాగా, ఈ విషయంపై మాజీ మంత్రి KTR రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే.