హోమియోపతి దినోత్సవం పోస్టర్ ఆవిష్కరణ
SRCL: ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా ఈ నెల 10 వ తేదీన నిర్వహించబోయే కార్యక్రమంపై రూపొందించిన పోస్టర్ను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.