VIDEO: ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్న MLA

VIDEO: ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్న MLA

ATP: రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలంలో భారీ ఎత్తున రైతు సంబరాల ట్రాక్టర్ ర్యాలీ మంగళవారం నిర్వహించారు. మండలంలో సాయిబాబా ఆలయం నుంచి భారీ ఎత్తున నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తోందని ఆయన తెలిపారు. 'అన్నదాత సుఖీభవ' పథకంతో రైతన్నలు సుభిక్షంగా ఉన్నారని పేర్కొన్నారు.