VIDEO: అన్నదమ్ములు సర్పంచ్ స్థానానికి నామినేషన్

VIDEO: అన్నదమ్ములు సర్పంచ్ స్థానానికి నామినేషన్

MDK: స్థానిక సంస్థల ఎన్నికలు ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. కౌడిపల్లి మండలం కుకట్లపల్లి గ్రామానికి చెందిన అన్నదమ్ములు సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేశారు. అన్న నిరుడి అశోక్ కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ వేయగా, తమ్ముడు నీరుడి కుమార్ బీఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ వేయడం ఆసక్తికరంగా మారింది.