IND vs AUS: లెక్క సమం చేస్తారా?

IND vs AUS: లెక్క సమం చేస్తారా?

భారత్, ఆస్ట్రేలియా మధ్య 5 T20ల సిరీసులో భాగంగా ఇవాళ 3వ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఓ మ్యాచ్ గెలిచిన AUS 1-0తో ఆధిక్యంలో ఉండగా.. లెక్క సమం చేసే యోచనలో IND ఉంది. మరోవైపు బ్యాటింగ్ ఆర్డర్ మార్పులపై విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ రోజు భారత జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది. అటు ఈ మ్యాచులోనైనా అర్ష్‌దీప్‌కి ఛాన్స్ ఇస్తారో లేదో చూడాలి.