విద్యుత్ సరఫరాలో అంతరాయం

విద్యుత్ సరఫరాలో అంతరాయం

NRPT: కృష్ణ మండల కేంద్రంలో మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏఈ ధర్మతేజ తెలిపారు . 132 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌లో నిర్వహణ పనుల కారణంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఆయన పేర్కొనారు. అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని కోరారు.