విజయవంతంగా రైతన్న మీకోసం కార్యక్రమం

విజయవంతంగా రైతన్న మీకోసం కార్యక్రమం

కృష్ణా: గుడ్లవల్లేరు గ్రామంలో “రైతన్న మీకోసం” కార్యక్రమాన్ని మార్కెట్ యార్డ్ ఛైర్మన్ పొట్లూరి రవి ఈరోజు నిర్వహించారు. ఈ క్రమంలో రైతుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. పంటల స్థితిగతులు, సాగు సౌకర్యాలు వంటి అంశాలపై నేరుగా రైతుల నుంచి తెలుసుకొని, వారి అభిప్రాయాలను వినిపించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు రంగారావు తదితరులు పాల్గొన్నారు.