11 కార్పొరేషన్లకు నూతన ఛైర్మన్లు వీరే (1/2)

11 కార్పొరేషన్లకు నూతన ఛైర్మన్లు వీరే (1/2)

AP: కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మరో 11 కార్పొరేషన్లకు ఛైర్మన్ నియామకాలు చేపట్టింది. 
➨ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్- కళ్యాణం శివ శ్రీనివాసరావు
➨ అడ్వైజరీ బోర్డ్ ఆన్ చైల్డ్ లేబర్- సత్యనారాయణ రాజు
➨ ఆఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్- విక్రమ్
➨ ఉర్దూ అకాడమీ- మౌలానా షిబిలి
➨ ఫిషర్‌మెన్ కో ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్- యాదిగిరి రాంప్రసాద్