VIDEO: మొక్కజొన్న కొనుగోలు సమస్యలపై రైతుల ధర్నా

VIDEO: మొక్కజొన్న కొనుగోలు సమస్యలపై రైతుల ధర్నా

WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్న కొనుగోలు లోపాలను నిరసిస్తూ రైతులకు మద్దతుగా బీజేపీ నాయకులు బుధవారం జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. కాంటాలు ఆలస్యం కావడం, రవాణా సదుపాయం లేకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.సమస్యల పరిష్కారం కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.